Nani increased His Remuneration Salary got Doubled

  • 7 years ago
After the 'Nenu local' hit, the hero was an idea to increase his remuneration from 1 (or) 2 Cr. But it was too late to put that decision into practice. And with the recent hit of 'Ninnu Kori' Nani had increased his remuneration from 5-8 Cr.


ఓ మాదిరి బడ్జెట్ తో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకి నాని ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు. అలా అని వరుసగా వచ్చేసిన ఆఫర్లను స్వీకరించే ఆలోచనలో నాని లేడు. కథలో కొత్తదనం .. కథనంలో ఆసక్తి వుంటేనే నాని అంగీకరిస్తూ వస్తున్నాడు

Recommended