Himachal Pradesh Exit Polls : హిమాచల్ ప్రదేశ్ బీజేపీదే !

  • 6 years ago
Himachal: Axis My India IndiaToday poll: BJP 47 to 55, Cong 13 to 20, others 0-2 . Big win forecast for BJP.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత హిమాచల్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక్కడ 68 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ బీజేపీతో అని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.
ఆక్సిస్ మై ఇండియా ప్రకారం బిజెపి: 47 నుంచి 55 కాంగ్రెసు: 13 నుంచి 20 ఇతరులు: 0 నుంచి 2
ఎబిపి న్యూస్ - సిఎస్‌డిఎస్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి స్వీప్ చేస్తుంది. భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.
బిజెపి: 47 నుంచి 55 కాంగ్రెసు : 13 నుంచి 20 ఇతరులు: 0
టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో బిజెపి: 51 కాంగ్రెసు : 16 ఇతరులు: 1

Recommended