India VS Newzealand 2019 : M S Dhoni Should Be Played In His Original Position | Oneindia Telugu

  • 5 years ago
A spirited Indian Cricket Team will embark upon a challenging five-match ODI series against an in-form New Zealand in the latter's backyard with the first one-day international starting Wednesday (January 23). The opening ODI will be played at Napier. Men In Blue, who are ranked second in the ODI rankings, will lock horns with the Blackcaps in the limited-overs series which many anticipate will be tightly-contested.
#ambatirayudu
#viratkohli
#msdhoni
#indiavsnewzealand
#ODIseries
#Napier

ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డే జట్టులో ఆడిన దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసిన విరాట్ కోహ్లీ వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. దినేశ్ కార్తీక్ స్థానంలో బరిలో దిగిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో 23 బంతులను ఎదుర్కొని 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

Recommended